జీప్ కంపెనీ నుంచి కొత్త కారును మార్కెట్ లోకి విడుదల చేసింది.. నూతన సంవత్సరం సందర్భంగా రెండు లక్షల వరకు రాయితీని ప్రకటించింది.. జీప్ కంపాస్ ఎస్ యూవీ లోని వేరియంట్ల ఆధారంగా భారీ తగ్గింపులను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం జీప్ కంపాస్ మోడల్ ఆరు వేరియంట్లలో లభ్యమవుతుంది..