మార్కెట్ లో సందడి చేస్తున్న బజాజ్ చేతక్ స్కూటర్.. 3కిలోవాట్ల బ్యాటరీని అందించారు.. ఇంజిన్ 16ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6.44 బీహెచ్పీ పవర్‌ను ఇస్తుంది. స్కూటర్ కు 4 గంటల లో ఛార్జింగ్ పెట్టవచ్చు.. నడిపిస్తే ఏకంగా 95 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మార్కెట్ లో ఈ స్కూటర్ ధర వచ్చేసి 1.15 లక్షలు ఉంటుంది..