ఇండియాలో సందడి చేయబోతున్న టెస్లా కారు..త్వరలోనే ఈ ఖరీదైన కారు ఇండియాలో లాంఛ్ చేయనున్నారు. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన కారుగా ఈ కారుకు మంచి డిమాండ్ ఉంది..మోడల్ 3 ధర సుమారు రూ.60 లక్షల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్టైల్ లుక్ తో పాటుగా అదిరిపోయే ఫీచర్లు ఉండటంతో ఈ కారును కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుంది.. ఒకసారి ఛార్జ్ చేస్తే 463 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు..