ఫ్లయింగ్ కాడిలాక్ ను రూపొందించారు.. జనరల్ మోటార్స్ మంగళవారం ఫ్యూచరిస్టిక్ ఫ్లయింగ్ కాడిలాక్ ను ప్రవేశపెట్టింది.. ఈ ఫ్లయింగ్ కార్ ప్రత్యేకత ఏమిటంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం. ఇది డ్రైవర్ లేకుండా స్వయంగా పైకి ఎగురుతుంది కిందికి వస్తుంది. రోడ్లపైన ఎగిరే ఈ కారు ప్రయాణికులకు విమానంలో ప్రయాణించిన ఫీలింగ్ ను కలిగిస్తుంది.