భారత దేశంలో ఎన్నో రకాల వాహనాలు మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి. కొత్త బైకులు ,కార్లు ఎన్నో మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి. కాగా ఇటీవల మోటార్ సైకిల్ బ్రాండ్ భారతదేశంలో సరికొత్త డుకాటి స్క్రాంబ్లర్ విడుదల చేసింది. భారతదేశానికి ఎంవై 21 స్క్రాంబ్లర్ శ్రేణి ఇప్పుడు స్క్రాంబ్లర్ ఐకాన్, ఐకాన్ డార్క్ మరియు 1100 డార్క్ ప్రో వాహనాలు ఉండగా వరుసగా రూ.8.49 లక్షలు, రూ.7.99 లక్షలు మరియు రూ.10.99 లక్షల ధర కలిగి ఉంది.