2021 కంపాస్ ఎస్ యూవీ వర్షన్ ను లాంచ్ చేసింది. ఎక్స్ షోరూంలో ఈ వాహనం ప్రారంభ ధర వచ్చేసి రూ.16.99 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక హంగులు, పీచర్లతో పాటు ప్రీమియం అప్డేట్లను పొందుపరిచిన ఈ మిడ్ సైజ్ ఎస్ యూవీ ఆకట్టుకుంటోంది