తాజాగా తన టాటా టియాగో మోడల్లో సరికొత్త వేరియంట్ ను భారత విపణిలో లాంచ్ అయింది. అదే టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ వచ్చింది. ఎక్స్ షోరూంలో టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ ప్రారంభ ధర వచ్చేసి రూ.5.79 లక్షలు. ఈ హ్యాచ్ బ్యాక్ మిడ్ స్పెక్ ఎక్స్ టీ వేరియంట్లో సరికొత్త ఫీచర్లను పొందుపరిచారు.. గతంలో వచ్చినదాని కంటే ఇప్పుడు వచ్చినది అందరికీ నచ్చుతుందట..