రెనో కారు యువత లో మంచి డిమాండ్ ను తెచ్చుకుంది. ఇప్పటివరకు ఈ కంపెనీ నుంచి వచ్చిన అన్నీ కార్లు కూడా మంచి మార్కెట్ ను సంతరించుకున్నాయి. ఇకపోతే ఇప్పుడు మరో కారు జనాల మనసును దోచుకునే ప్రయత్నం చేస్తుంది.నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, మారుతీ సుజుకీ విటారా బ్రెజాకు ఇది పోటీగా నిలవనుంది. ఇక ధర విషయానికి వస్తే వేరియంట్‌ను బట్టి రూ.5.45 లక్షల నుంచి రూ.9.55 లక్షల వరకు అందుబాటులో ఉంది..