అతి తక్కువ ధరకే టీవీని సొంతం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే పదివేల లోపు స్మార్ట్ టీవీ లు ఉన్నాయట.. 10000 లోపు ధరతో టీవీ లు మార్కెట్ లో చాలానే ఉన్నాయి..