వాహనదారులు కూడా ఎలెక్ట్రిక్ వాహనాల వైపు మక్కువ చూపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఆటమ్ మొబైల్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. పైగా లైసెన్స్, పెట్రోల్ అవసరమే లేదు. ఇక ఈ టూ వీలర్ ఫీచర్స్ ని కనుక చూస్తే.. సూపర్ టెక్నాలజీ తో దీనిని తయారు చేయడం జరిగింది.గంటకు గరిష్టంగా 25 కిలో మీటర్ల వేగం తో ప్రయాణిస్తుంది అని కంపెనీ చెప్పింది. దీని బరువు వచ్చేసి దీని బరువు 35 కేజీలు మాత్రమే. ఈ బైక్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ 48 ఓల్డ్ 250 వ్యాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో పని చేస్తుంది. పైగా ఇది నాలుగు గంటల్లోనే ఛార్జ్ అయి పోతుంది.