హీరో మాస్ట్రో ఎస్టిడీ, హోండా యాక్టివా డిఎల్ఎక్స్ వంటి స్కూటర్లను కేవలం 25 వేల రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ల కొనుగోలుపై.. మీకు వారంటీ, RC బదిలీ వంటి అనేక ఫీచర్లు లభిస్తాయి. దీంతో బదిలీ కూడా సులభతరంగా మారుతుంది..క్రెడ్ఆర్ వెబ్సైట్లో సెకండ్ హ్యాండ్ బైక్లు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు సెకెండ్ హ్యాండ్ బైక్లను సైతం ఈ సైట్ ద్వారా కొనుగోలు చేస్తారు. వాటిని సైట్ నుంచి సెలెక్ట్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ కూడా చేయవచ్చు.