మధురై కోర్ట్ లో సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అదేక్షడు అయిన కమల్ కి ఊరట దొరికింది. 2017 లో కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మహాభారతం గుర్తించి కొన్ని వివాదాస్పద వ్యాకీయాలు చేసాడు. దీని కారణంగా ప్రజల నుండి తీవ్ర వ్యతికేరేఖత రావడం తో పాటు చర్చకు దారి తీసింది. కమల్ హాసన్ వ్యాఖ్యపై దూమారం చెలరేగడం తో పాటు అతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేసాడు. కమల్ సైతం పిటిషన్ ని కొట్టేయాలని మధురై హై కోర్ట్ లో పిటిషన్ వేసాడు. తన క్లయింట్ వల్ల జరిగిన తప్పుకు క్షమించమని కోరుతూ, భవిష్యత్తులో ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా చూసుకుంటామని కమల్ తరపున న్యాయవాది కోరారు. దీంతో హై కోర్ట్ ఈ కేసును కొట్టేస్తున్నట్టు తీర్పు ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: