టూత్ పేస్ట్ ని ముఖం పై వున్న మొటిమలను తగ్గించుకోవడానికి వాడితే చర్మం పొడిబారడమే కాకుండా ఎన్నో చర్మ సంభందిత వ్యాధులను ఎదుర్కోవలసి వస్తుంది