మూత్రపిండాల సమస్యలు,కిడ్నీ లో రాళ్ళు,జ్వరం చిన్నపిల్లలలో కోరింత దగ్గు, చిన్న పిల్లల్లో కంటి సమస్యలు, అంటువ్యాధులు,గొంతు సమస్యలు, అతి మూత్ర సమస్య, పక్షవాతం, చెవి సంబంధిత సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలను కానుగ చెట్టు యొక్క ఆకులు, బెరడు, వేర్లు, కాయలు ఉపయోగించి తగ్గించుకోవచ్చు.