గుడ్డులోని తెల్ల సొన, కాఫీ పొడి, చక్కెర, ఆలివ్ ఆయిల్ ఇవన్నీ ముక్కు మీద గడ్డ మీద ఏర్పడ్డ వైట్ హెడ్స్,బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి సమర్థవంతంగా పని చేస్తాయి.