వివేకా హత్యకేసులో మూడో రోజూ సీబీఐ విచారణ... వివేకా బెడ్రూమ్, పులివెందుల డీఎస్పీ ఆఫీస్ రికార్డులు పరిశీలించిన సీబీఐ.