మరొక రెండు రోజుల్లో టాలీవుడ్ కి హీరోయిన్ గా అడుగుపెట్టి సక్సెస్ఫుల్ గా 15 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న స్టార్ నటి అనుష్క శెట్టి ..... కాసేపటి క్రితం ట్విట్టర్ లో ఆమె కామన్ సిడిపి రిలీజ్ చేసిన ఫ్యాన్స్ ....!!