నేను బిగ్ బాస్ - 4 లో పాల్గొనడం లేదు, నాకు అటువంటి షోల పట్ల పెద్దగా ఆసక్తి లేదు, ప్రస్తుతం ప్రచారమవుతున్నది పూర్తిగా ఫేక్ న్యూస్ ..... టాలీవుడ్ నటుడు తరుణ్ ప్రకటన.....!!