"నెల్లూరు కుర్రాళ్లు మరో సంచలనం: చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా లోని ఇంటర్వెల్ ఫైట్ సీన్ ను తమ మొబైల్లో చిత్రీకరించి ఆయన పుట్టినరోజు కానుకగా నెట్టింట్లో విడుదల చేశారు"