సినీ ఆర్టిస్టులకు 5 కోట్ల ఆర్ధిక సహాయం ప్రకటించి పెద్ద మనసు చాటుకున్న సూర్య.. కరోనా కష్ట కాలంలో ఆర్టిస్టుల  కుటుంబాలకు అండగా నిలిచాడు.