ఏఆర్ రెహమాన్ కు సమన్లు జారీ చేసిన మద్రాస్ హై కోర్టు.. ఆదాయపు పన్ను ఎగవేత పై వివరణ ఇవ్వాలని కోరిన కోర్టు మరో మూడు రోజుల్లో వివరణ ఇవ్వకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని నోటీసులో పేర్కొన్న కోర్టు..