కొత్తగా వ్యాపారం చేయాలనుకునే రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుకోవాలి..ఈ మదర్ డైయిరి రానున్న రోజుల్లో బేకరి ఐటమ్స్ ను కూడా తయారు చేస్తుందనే వార్తలు వినపడుతున్నాయి..ఇక్కడ ఇన్వెష్ట్ చేస్తే ఏడాది తిరగక ముందే మంచి లాభాలను పొందవచ్చు..