తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్,ఇండియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర,యూకో బ్యాంక్,బ్యాంక్ ఆఫ్ బరోడా,హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లలో పర్సనల్ లోన్స్ తక్కువ వడ్డీలకు లభిస్తున్నాయి.