గూగుల్ పే లో కొత్త మార్పులు..కోబ్రాండెడ్ డెబిట్ కార్డులను కూడా కస్టమర్లకు అందించేందుకు రెడీ అవుతోంది.గూగుల్ పే ఇప్పటికే ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అంతేకాకుండా గూగుల్ తన గూగుల్ పే ద్వారా డిజిటల్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.