ఈ బ్యాంకులలో ఏ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే మంచి లాభమంటే..భారత దేశంలో అతి పెద్ద బ్యాంక్ అంటే ఎస్బీ ఐ, అలాగే ప్రముఖ వాణిజ్య బ్యాంక్ అంటే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లలో మనీ డిపాజిట్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చును అని అంటున్నారు. వడ్డీ రేట్లు పెరగడంతో పాటుగా డబ్బులు సేఫ్ గా ఉంటాయని అంటున్నారు..