బైక్ కొనలనుకునేవవారికి చక్కటి శుభవార్త.. చీప్ రేటులో బైక్..డ్రూమ్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా సెకండ్ బైక్స్ కొనొచ్చు. మీకు చాలా రకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చిన బైక్ ను నచ్చిన విధంగా కొనుగోలు చేసుకోవచ్చు..