విదేశాల్లోని ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు విదేశాల్లోని ప్రముఖ కంపెనీలు భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు.. ఇప్పటికీ ముందుకొస్తున్నారు.ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేవలం ఆరు నెలల కాలంలో దేశంలోకి 30 బిలియన్ డాలర్లు విదేశీ నుంచి పెట్టుబడులు వచ్చాయి..