జీఎస్టీ చెల్లింపు దారులకు గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్..ప్రస్తుతం ట్రేడర్లు ఏడాదికి 12 రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ మేర ప్రతి నెల రిటర్న్స్ ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా , కొత్త చెల్లింపు రూల్స్ జనవరి నుంచి అమలు కానున్నాయి. పన్ను చెల్లింపుదారులు కేవలం 8 రిటర్న్స్ మాత్రమే దాఖలు చేయొచ్చు. ఇందులో 4 జీఎస్టీఆర్ 3జీ, 4 జీఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఉంటాయి. దీంతో చెల్లింపు దారులకు ఉపశమనం కలుగుతుంది.