జనవరి ఒకటి నుంచి ' పాజిటివ్ పే '.. కొత్త పద్ధతుల ద్వారా కొత్త సంవత్సరం ఒకటి నుంచి అన్నిటినీ అమలు చేస్తున్నారు. పాజిటివ్ పే సిస్టమ్, చెక్కుల జారీ, ఫాస్టాగ్స్, టెలిఫోన్, జీఎస్టీ రిటర్న్ వంటివాటిలో రాబోతున్న నిబంధనలను అమలు చేయనున్నారు..