కొత్త ఏడాదిలోనే ఎయిర్ఇండియా ప్రైవేటీకరైజేషన్ మొదలు కానుంది..రెండేళ్ల ముందు ఎయిరిండియాలో 76 శాతం వాటా ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కూడా సంస్థను కొనుగోలు చేసేందుకు ఏ కంపెనీ ముందుకు రాకపోవడం నిరాశ కలిగించింది..మరో మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుందని తెలుస్తోంది..