రత్నదీప్ సూపర్ మార్కెట్ తాజాగా తన వందోవ సూపర్ మార్కెట్ ను ప్రారంభించింది..వ్యాపారాన్ని మరింత విస్తరించే ఉద్దేశంలో భాగంగా దేశవ్యాప్తంగా మరో 50 స్టోర్లను ప్రారంభించాలనుకుంటున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ అగర్వాల్ తెలిపారు. దేశీయ రిటైల్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వచ్చే కొన్నేండ్లలో వ్యాపారాన్ని అన్ని వైపుల విస్తరించనున్నట్లు ప్రకటించారు