ఎల్ఐసీ పాలసీ దారులకు హెచ్చరిక.. కొంత మంది ఎల్ఐసీ పేరు చెప్పుకొని మోసం చేసే ఛాన్స్ ఉందని కస్టమర్లను హెచ్చరించింది.ఎల్ఐసీ అధికారులు, ఎల్ఐసీ ఏజెంట్లు, ఐఆర్డీఏఐ అధికారులు, ఈసీఐ అధికారులు అంటూ చెప్పుకొని ఎల్ఐసీ పాలసీదారులను మోసం చేయొచ్చని ఎల్ఐసీ కస్టమర్లను హెచ్చరించింది. మోసపోవద్దని అలర్ట్ చేసింది. అధికారిక సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.