జనవరి 1 - 25వ తేదీ లోపు ఐసీఐసీఐ బ్యాంక్ ప్యాకెట్స్ వాలెట్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకునే వారికి రూ.50 రూపాయలకు క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తామని LPG సంస్థ ప్రకటించింది.