టీవీఎస్ కంపెనీ అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది..టీవీఎస్ జుపిటర్ ను కొనుగోలు చేసేవారికి శుభవార్త..టీవీఎస్ జుపిటర్ స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్ ఉంది. తక్కువ బడ్జెట్లోనే ఈ వెహికల్ తీసుకెళ్లొచ్చు. రూ.10,999 డౌన్ పేమెంట్‌తో ఈ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. ఇది కాకుండా మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఆకర్షణీయ ఈఎంఐ ఫైనాన్స్ సదుపాయం కూడా లభిస్తోంది.