అదిరిపోయే ఈ పాలసీ కోసం రూ.30 వేల బీమా మొత్తానికి కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం నియమాలను అనుసరించి ఈ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చారు.పాలసీ తీసుకోవడానికి కావలసిన అర్హతలు..18 నుంచి 59 లోపు వయసుని కలిగి ఉండాలి.. ఇకపోతే ఈ పాలసీ తీసుకోవాలంటే ఇంట్లో కుటుంబ పెద్ద అయ్యి ఉండాలి లేదు అంటే సంపాదించే వ్యక్తి అవ్వాలి. అలానే పేదలు అయ్యి ఉండాలి. ఇది ఇలా ఉండగా రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లు ఇందులో చేరడానికి కావాలి.