రాజస్ధాన్ రాజధాని జైపూర్లో దారుణం వెలుగుచూసింది.. సభ్యసమాజం చీదరించుకునేలా 70 ఏండ్ల వృద్ధుడు ఆరేండ్ల పాపపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మైనర్ బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని భార్య ఇటీవలే చనిపోయింది. గతంలో ఓ బాలికపై కూడా ఇలానే చేశారని, అందుకు జైలుకు కూడా వెళ్ళాడని తెలుస్తుంది. మరి ఈ విషయం ఇంకెంత వరకు వెళ్తుందో చూడాలి..