చంద్రబాబు ధోరణి ఎలాగుందంటే అసలు మమతా బెనర్జీ అంటేనే ఎవరో తెలీదన్నట్లుగా ఉంది. ఇక్కడే అవసరానికి వాడుకుని తర్వాత వదిలేసే చంద్రబాబు నైజం బయటపడింది. 2019 ఎన్నికల్లో తన అవసరానికి మమతను బెంగాల్ నుండి చంద్రబాబు రప్పించారు. విశాఖపట్నం, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఆమెతో ప్రచారం చేయించుకున్నారు. ఆమె కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడిని తిట్టడానికి అవకాశం వచ్చిందికదాని తన పర్యటనలో మోడిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా పశ్చిమబెంగాల్ వెళ్ళి అక్కడ మోడిని నోటికొచ్చినట్లు మాట్లాడేసి వచ్చారు. బెంగాల్ కు వెళ్ళ