నవంబర్ 28 న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్న సర్కార్..ఈ నెల 28 వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.. నవంబర్ 10 వ తేదీ వరకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇక అప్లికేషన్ ఫీజు ఓసీలకు రూ.300, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.100 ఉండనుంది. హాల్ టికెట్లను నవంబర్ 22 న డౌన్ లోడ్ చేసుకోవచ్చు..