గుడ్ న్యూస్.. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ ప్రారంభం..ఈ కౌన్సిలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు ఈ రోజు నుంచి శనివారం అంటే నవంబర్ 13 వ తేదీ లోపు జోసా పోర్టల్ ద్వారా ప్రవేశాల ఫీజును కొంత మొత్తం చెల్లించి సీట్లు ఖరారు చేసుకోవాలని జోసా వెల్లడించింది.