కెనరా బ్యాంకు లో 220 పోస్టులకు భర్తీలకు దరఖాస్తులు ప్రారంభం..2020 నవంబర్ 25న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 డిసెంబర్ 15 చివరి తేదీ. అభ్యర్థులకు 2021 జనవరి లేదా ఫిబ్రవరిలో రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుంది.