హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 ఉద్యోగాల భర్తీ..స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ - 10 పోస్టులు,యంగ్ ఫెలో – 250 పోస్టులు,క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ - 250 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. డిసెంబర్ 29 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..