https://rbi.org.in/ వెబ్సైట్ ద్వారా టెన్త్ క్వాలిఫికేషన్ లో RBI లో ఆఫీస్ అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను 841 ఆఫీస్ అటెండర్ పోస్టులను భర్తీ చేయనుంది . ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అప్లై చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ.