తెలంగాణలోని నిరుద్యోగులకు నెలకు 3వేలు ఇవ్వనున్నారు. దీనిపై కూడా కీలక ప్రకటన చేయనున్నారు. ఉద్యోగులకు పీఆర్సీ మీద కూడా సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నారు