పసిడి ప్రియులకు మరో శుభవార్త.. భారీగా తగ్గిన ధర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 దిగొచ్చింది. రూ.49,580కి క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.160 తగ్గుదలతో రూ.45,450కు దిగొచ్చింది.వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 తగ్గింది. దీంతో వెండి ధర రూ.64,700కు క్షీణించింది.