పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 పైకి కదిలింది. దీంతో రేటు రూ.48,070కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.310 పైకి కదిలింది. దీంతో ధర రూ.44,060కు చేరింది.. నిన్నటి రేటుతో పోలిస్తే ఈ రోజుకు ధర పెరిగి షాక్ ఇస్తుంది. వెండి ధర ఏకంగా రూ.రూ.800 పరుగులు పెట్టింది. దీంతో రేటు రూ.73,400కు చేరింది