ప్రస్తుత కాలంలో కిడ్నీ సమస్యలతో  చాలా మంది బాధపడుతున్నారు. ఇందుకు కారణం సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, సమయానికి తినకపోవడం, నీరు  ఎక్కువగా తాగకపోవడం, అధిక బరువు పెరగడం ఇలాంటివన్నీ కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ముఖ్య కారణం. మీరు బాగా తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా చాలామంది ఆధునిక యుగంలో చాలామంది సరిపడా నీళ్లు తాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. చిన్నగా ఉన్నప్పుడు ఒక్కసారి మూత్రంలో పడిపోతుంటాయి. అలా  కాకుండా పెద్దవిగా అయినప్పుడు మూత్రపిండాల్లో ని  ఉండిపోయి. నొప్పిని  కలిగిస్తూ ఉంటాయి. రాళ్లను నివారించడానికి కొన్ని చిట్కాలు ఉపయోగిస్తే సరిపోతుంది. ఆ చిట్కాలు ఏమిటో? అవి ఎలా ఉపయోగపడతాయి ఇప్పుడు తెలుసుకుందాం...

 కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసినప్పుడు నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు సుమారుగా ఏడు నుండి ఎనిమిది నుండి 10 లీటర్లు నీళ్లు తాగాలి. నీటినే కాకుండా ద్రవ పదార్థాలను కూడా తీసుకోవచ్చు.

 కిడ్నీలో రాళ్లు కరిగి పోవడానికి మన వంటింట్లో ఉండే మెంతులను రాత్రి నాన బెట్టి ఉదయం లేవగానే ఆ నీటిని తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

 కిడ్నీలో రాళ్లు  ఉన్నప్పుడు వాటిని కరిగించడానికి అరటి చెట్టు బెరడును జ్యూస్ లా చేసుకొని తాగడం వల్ల మూత్ర విసర్జన చేసేటప్పుడు మూత్రంతో  పాటు రాళ్ళు కూడా పడిపోతాయి.

 కిడ్నీలో రాళ్ల తో బాధపడుతున్న వాళ్లు చాక్లెట్లు, పాలకూర, సోయా, ఎండు చిక్కుడు, టమాటా వంటి అక్స్ లెట్ పదార్థాలను తినకూడదు.

 కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండడానికి క్యాల్షియం, సీట్రేట్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఆహార ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి.

 కిడ్నీలో రాళ్లు కరిగించడానికి కొత్తిమీర  చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే కొత్తిమీర ఆకులను గ్లాస్ నీటిలో పది నిమిషాలు నానబెట్టి ప్రతి రోజూ తాగుతూ ఉండడంవల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

 కిడ్నీలో రాళ్ల తో బాధపడుతున్న వాళ్లు గ్లాస్ నీటిలో అర టీ స్పూన్  బేకింగ్ సోడా వేసి రోజూ తాగుతూ ఉండటంవల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: