షుగర్ ఇంకా గుండె సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడే వారికి తమ చేతుల్లో వాపు రావడాన్ని గమనించవచ్చు. ఇంకా అలాగే కాలేయ సమస్యలతో బాధపడే వారికి కూడా పొట్ట భాగంలో వాపును చూడవచ్చు. మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు కాళ్లల్లో ఇంకా అలాగే ముఖంలో కూడా వాపు రావడాన్ని గమనించవచ్చు.ఇంకా అలాగే మీ ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే కనుక శరీరం మొత్తం కూడా ఎక్కువగా వాపులు వస్తాయి. ఇంకా అలాగే అదే విధంగా అధిక బరువు వల్ల ఇంకా రోజంతా కూర్చొని పని చేయడం వల్ల కూడా వాపులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి రోజంతా కూడా కూర్చొని పని చేసే వారు అప్పుడప్పుడూ లేచి అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. గర్భిణీ స్త్రీలల్లో కూడా మనకు ఈ వాపులు ఎక్కువగా కనిపిస్తాయి. సరైన సమయానికి భోజనం చేయకపోయిన లేదా శరీరంలో ఎటువంటి సర్జరీలు జరిగినా కూడా వాపులు వస్తూ ఉంటాయి.


ఈ విధంగా వాపులు రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ఈ వాపులను కొన్ని హోం టిప్స్  ని ఉపయోగించి మనం తగ్గించుకోవచ్చు. వాపులను తగ్గించడంలో ధనియాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.ప్రతి రోజూ కూడా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ ధనియాలను వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. పొద్దున పూట ఈ నీటిని ధనియాలతో సహా ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించి వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత వాటిని తాగాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం పూట ధనియాల కషాయాన్ని తాగడం వల్ల శరీరంలోని వాపులను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ధనియాల కషాయం మన శరీరంలో చాలా ఎక్కువగా ఉన్న నోటిని బయటకు పంపించడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీంతో శరీరంలో ఉన్న వాపులన్నీ కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో ఉన్న అలాగే మూత్రపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: