చుక్కాకు తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు, మల మూత్ర సమస్యలు, చర్మ వ్యాధులు, గుండె పోటు, చెవి నొప్పి, వాంతులు విరోచనాలు వంటి సమస్యల నుంచి విముక్తిపొందవచ్చు.