మీరు ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఆహారంలో డైట్ మెనూ ఏర్పాటు చేసుకోవడం,గ్రీన్ టీ తాగడం నిమ్మరసం తాగడం లాంటి పద్ధతుల వల్ల అధిక బరువును జయించగలరు.