నడుము వెనుకభాగంలో, పిరుదుల పై భాగం లో రెండు గుంతల లాంటి రంధ్రాలు ఉన్న వారు చాలా అదృష్టవంతులు. ఆ రంధ్రాలను రోమన్లు వీనస్ అనే వారి దేవతకు చెందిన రంధ్రాలుగా చెబుతారు. ఈ రంధ్రాలను రోమన్లు వీనస్ రంధ్రాలు లేదా అపోలో రంధ్రాలు అని పిలుస్తుంటారు.ఈ రంధ్రాలు ఉన్నవారు పడకగదిలో అంతులేని సుఖాలను అనుభవిస్తారట. ఈ రంధ్రాలు ఉన్నవారికి శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవవని వారి నమ్మకం